Youtube
dowonloader || Free downloader for Youtube videos || Extension in
Firefox browser for dowload Youtube download || Youtube download without
any software
only for Firefox Browser (తెలుగులో)
మొదట Firfox browser ని open చేయాలి.
STEP 1 : Top left లో orange colour లో Firfox అనే button ని click చేయాలి. ఒక menu open అవుతుంది.
STEP 2 : ఆ menu లో Add-ons పై click చేయాలి.
అపుడు Add-ons Manager అని browser లో పై చిత్రంలోలాగా page open అవుతుంది.
STEP 3: Add-ons Manager pageలో top right side లో search bar ఉంటుంది. ఆ search bar లో easy youtube video downloader అని type చేసి search చేయండి.
search చేసిన తరువాత List లో Easy Youtube Video Downloader Express 7.22 అనే Extension ని చూపిస్తుంది.
STEP 4 : Easy Youtube Video Downloader Express 7.22 అనే Extension ని Install చేయండి.
Install చేసిన తరువాత browser ని ఒకసారి close చేసి, open చేయండి.
ఇపుడు http://youtube.com/NaaBadi అనే address ని open చేయండి. ఏదైనా ఒక video ని select చేయండి.
అపుడు video క్రింది భాగంలో Download As అనే button కనపడుతుంది. దానిపై click చేస్తే పటంలో చూపిన విధంగా options వస్తాయి. అవసరమైన దానిని ఎన్నుకొని download చేసుకొనవచ్చును.
ఈ క్రింది వీడియో చూడండి.

-----------------------------------------------------------------------------------------------------------

very useful information sir
రిప్లయితొలగించండి