LATEST UPDATES

29, మే 2021, శనివారం

ఏంచేయను...! - శ్రీ గంజి దుర్గాప్రసాద్

***** ఏంచేయను...! ******కరోనా కష్టకాలంలోఇంటామె చేసినఇష్టమైన వంటకాల రుచులనుఆస్వాదిస్తు ఆరగిస్తుప్రశంసలు విమర్శలు చేసేపనిలో బిజీగా...ప్రశంసలకు పరవశిస్తుకొసరి కొసరివడ్డింపులువిమర్శలకు..గిట్లనే చేస్తాంఇష్టముంటే తినులేదంటే ఊర్కోమంటూకసుర్లు విసుర్ల హెచ్చరికలుజారీచేస్తూ...నేనో..జిహ్వాచాపల్యపు బూకరిబుచ్చిగాన్నిరుచి చూసిన ప్రతీపదార్థంగుణదోషాలు వ్యాఖ్యానం చేయందేఉండలేని నోటిదురదముద్ద తిని మూలన కూచొనికలంతో కవితలు...

23, మే 2021, ఆదివారం

భూమి కొలతలు పదాలు వివరణ

ముఖ్యంగా రైతులకు మరియు భూమికొనే వారికి..1) ఒక ఎకరాకు =  40 గుంటలు 2) ఒక ఎకరాకు =  4840  Syd3) ఒక ఎకరాకు =  43,560  Sft4) ఒక గుంటకు =  121  Syd5) ఒక గుంటకు =  1089 Sft6) ఒక Square yard కు 3 x 3 = 09 sft7) 121 x 09  =  1089  Sft8) 4840 Syd x 09 =  43,560 Sft9) ఒక  సెంట్ కి    =   48.4  Syd 10) ఒక సెంటు...