LATEST UPDATES

1, జులై 2018, ఆదివారం

మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:

This is a simple translate button.

మధ్యాహ్న భోజన పథకం ఎసెమ్మెస్(SMS) పంపు విధానం:

Mid Day Meals ఎ స్సెమ్మెస్  Delivery కాకపొతే ఏమి చెయ్యాలి??

మొదట 3 సార్లు ఎస్సెమ్మెస్ పంపుటకు try చెయ్యాలి.డెలివరీ కాకుండా confirmation మెసెజ్ రాని ఎడల, వెంటనే మీ మండల విద్యా ధికారి ఆఫీసులొ ఉండే computer operator కి విషయాన్ని తెలియజేసి, MDM website లొ తమ పాఠశాల MDM హాజరుని update చెయ్యమని చెప్పాలి.

MDM SMS ఎందుకు పంపాలి?? టీ పి టి యు

MDM పధకం భారత ప్రభుత్వ పధకం.దీన్ని కేంద్ర  బృందం పర్యవేక్షిస్తుంది. ఎపటికప్పుడు అవసరాలకి అనుగుణంగా Budget కేటాయింపులు జరుగుతాయి.బడి విద్యార్ధుల హాజరుకి అనుగుణంగా బియ్యం సరఫరా చెయ్యలి. కావున ఆ గణన చెయ్యాలంటె హాజరు  శాతం అవసరం.  మీరు SMS పంపకపొతే మీ బడి హాజరు ప్రభుత్వ రికార్డుల లో  నమోదు  కాదు. దీని వలన Budget కేటాయింపులకి విఘాతం కలిగె అవకాశం  ఉంది. కావున మన బడి విద్యార్ధుల ఆకలి తీర్చె బాధ్యత మనదే అవుతుంది కదా. మన బాధ్యత మనం నిర్వహిద్దాము. మనకు రావలసిన MDM Budget కేటాయింపులు సరిగా జరిగేటట్టు మనమే
చూసుకుందాం.

MDM SMS రోజు ఎప్పుడు పంపాలి?

రోజు  మధ్యాన్నం 1.30 వరకు విద్యార్ధుల మధ్యాహ్న  భొజనం అయిపొతుంది. కావున 1. 30 లొపల పంపిస్తే మన విద్యార్ధులకు  మనం న్యాయం చెస్తున్నట్టుగా, మన బాధ్యతను సరిగా నిర్వర్తిస్తున్నట్టుగ భావించవచ్చు.

MDM SMS పంపిచకపోతే  ఏమి  జరుగుతుంది?

Budget మరియు సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి, గణన అనేది అధికారులకు అర్ధం కాదు.దీని వలన అధికారుల మధ్య సమన్వయ లొపం
ఏర్పడుతుంది.తద్వారా విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంది.

పై విషయాలని దృష్టిలో  పెట్టుకుని Head Masters అందరూ MDM SMS తప్పక పంపగలరు

మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:

రిజిస్ట్రేషన్ కొరకు
పాఠశాల HM గారి సెల్ hmmm నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
Ex: MDM A  to 15544
రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధృవీకరణ sms వస్తుంది.

మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి
MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..
ఎస్: MDM A  to 15544
మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధృవీకరణ  కూడా వస్తుంది.

HM సెల్ నెంబర్ లో మార్పు,రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు
N.Sridhar. DPO,O/o-DSE, HYDERABAD
గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు
If Mid day meals not served during non public holidays. following codes must be sent as shown below
(మధ్యాహ్న  భోజనం వడ్డించలేకపోతే కారణం & code)

1.Food grains not available (Rice)
    MDM 0 1
2. Cook not available
      MDM 0 2
3. Fuel not available
      MDM 0 3
4. Centralized supply                                    problem(HYD)
     MDM 0 4
5.Optional/local Holiday
     MDM 0 5
6. Other reason
     MDM 0 6

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి