భార్య/ భర్తలు ఇద్దరు ఉద్యోగులైతే అటువంటి సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ ను ఎలా చెల్లిస్తారు?
జ॥ 1) భార్య/ భర్తలు ఎవరో ఒకరు సర్వీసులో కాని / రిటైర్ అయిన తరువాత చనిపోతే అతని/ఆమె, భాగస్వామి పెన్షను బ్రతికి వున్నంత వరకు చెల్లించాలి.
2) బ్రతికి వున్న వారు రిటైర్ అయితే రెండు పెన్నన్లు,1 సర్వీసు పెన్నను 2 ఫ్యామిలీ పెన్నను చెల్లిస్తారు.
3) భార్య/భర్త (తల్లి/తండ్రి) ఇద్దరూ చనిపోతే వారి పిల్లలకు రెండు ఫ్యామిలీ పెన్సనులు చెల్లిస్తారు కాని రెండు ఫ్యామిలీ పెన్నన్లు కలిపి నెలకు ప్రస్తుతము గరిష్టంగా రూ.27830/- గా సవరించారు.
రూలు 50, 10 (ఎ) (i) (ii) (బి)
GO. (P) No. 245 F (Pen.I) Department Dated 4-9-2012.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి