LATEST UPDATES
4, ఏప్రిల్ 2020, శనివారం
3, ఏప్రిల్ 2020, శుక్రవారం
రెండు అక్షరాల సరళ పదాలు మరియు బిగ్గరగా చదివే వీడియో
అర | ఆట | ఆడ | ఆన | ఆవ | ఆశ |
ఆహ | ఇల | ఇక | ఇంట | ఇహం | ఈక |
ఈగ | ఈత | ఈడ | ఈశ | ఈల | ఈట |
ఉమ | ఉప | ఉపం | ఉష | ఊడ | ఊక |
ఊచ | ఊబ | ఊర | ఊహ | ఎద | ఎడం |
ఎల | ఎర | ఏక | ఏత | ఏట | ఏడ |
ఎంత | ఏల | ఐన | ఐస | ఒర | ఒక |
ఓడ | ఓర | ఔర | కల | కండ | కడ |
కఫం | కథ | కరం | గద | గడ | గళం |
చంప | జగం | జడ | జత | జనం | జల |
తల | తరం | తడ | తన | తమ | దడ |
దండ | దళం | ధనం | దయ | నగ | నట |
నరం | నవ | నస | నల | పగ | పటం |
పద | పర | పస | బస | బండ | బంక |
మగ | మఠం | మంగ | మండ | మతం | మంద |
మన | మలం | మమ | యమ | రమ | రసం |
రణం | లత | లంక | లవం | లయ | లక్ష |
వడ | వంద | వనం | వరం | వల | వంట |
వస | శకం | శత | శరం | సగం | సన |
సమం | సహ | హలం | హర | హంస | క్షమ |
క్షయ | క్షణం | ఱంపం |
మూసుకోకురా కళ్ళు మూసుకోకురా కోవిద్-19 పాట,రచన : శ్రీ రమేశ్ గోస్కుల గారు, పాడినవారు : ఐ. వసంత టీచర్
కోవిద్-19 పాట
రచన : శ్రీ రమేశ్ గోస్కుల గారు
పాడినవారు : ఐ. వసంత టీచర్
మూసుకోకురా కళ్ళు మూసుకోకురా
కళ్ళు మూసి లోకమంతా కూల్చబోకురా
గడపదాటితే చాలు గండమైతది
గండమై బ్రతుకు సుడి గుండమైతది
విను సోదరా జర విను సోదరి
వినకుంటే చీకట్లు ముంచి వేయురా
మూసుకోకురా
ఖండాలు దాటుతూ గుండెల్నిపిండుతూ
మహమ్మారి కరోనా మైకాన ముంచును
ఉసురుతీయును ఉప్పు పాతరేయునూ
ఉన్నచోట ఉంటే మీకు మేలు జరుగును
చెప్పినట్లు వింటె నీదె దేశ సేవరా
చేరువైతే మనకు ఎంతో ముప్పు వచ్చురా
మూసుకోకురా
చైనాను దాటింది ఇటలీని కూల్చింది
మన దేశం చేరింది మనల బాధ పెడుతుంది
పేద ధనిక తేడా లేదు షేక్ హాండ్ ఇస్తే చాలు
మందులేని వీడిపోని మాయదారి మహమ్మారి
కళ్ళు తెరిచి ఉన్న కూడా మాటు వేసి కాటు వేయు
దూరాన్ని పాటించు రోగాన్ని ఓడించు
మూసుకోకురా
దొంగలాగ నిన్ను చేరి దొరలాగా మారురా
చుట్టు చేరినోళ్ళనంతా చుట్టి మట్టు పెట్టురా
మాస్కు కట్టరా ముక్కు నోరు దాయరా
శుభ్రతను పాటించి వైరస్ ను తరమరా
దగ్గు,జలుబు వస్తే డాక్టర్లా కలువరా
క్వారంటైన్ తో నీవు ఆరోగ్యం పొందరా!
స్వీయ పరిశుభ్రతను పాటించండి
కరోనాను తరిమి తరిమికొట్టండి
ధన్యవాదములు
తెనాలి రామకృష్ణ కథలు - 18 అత్యంత మూర్ఖుడు
ప్రశ్న: చలికాలము లో దోమలు ఎక్కడికి పోతాయి?
విక్రమాదిత్య కథలు - నాగదేవత
2, ఏప్రిల్ 2020, గురువారం
తెనాలి రామకృష్ణ కథలు - 17 సోమరి పని
ప్రశ్న : నల్లేరు పై బండి నడక అంటే ఏమిటి?
విక్రమాదిత్య కథలు - స్వార్థంలో నిస్వార్థం
1, ఏప్రిల్ 2020, బుధవారం
తమాషా ప్రశ్నలు
దేవత -- విక్రమాదిత్య కథలు
తెనాలి రామకృష్ణ కథలు - 16 తెనాలి రామకృష్ణుడు, దొంగలు
ప్రశ్న: అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?
31, మార్చి 2020, మంగళవారం
కథ - రాజు-ప్రజలు
1. చందమామ కథలు - జూలై 1947 నుండి డిసెంబర్1956 సంచికలు ఉచిత డౌన్లోడ్
Sl. No. | Year | Jan | Feb | Mar | Apr | May | Jun | Jul | Aug | Sep | Oct | Nov | Dec |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 1947 | ---- | ---- | ---- | ---- | ---- | ---- | View | View | View | View | View | View |
---- | ---- | ---- | ---- | ---- | ---- | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
2 | 1948 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
3 | 1949 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
4 | 1950 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | -- | -- | -- | -- | -- | -- | -- | ||
5 | 1951 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
-- | -- | -- | -- | -- | -- | -- | -- | -- | -- | -- | -- | ||
6 | 1952 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
7 | 1953 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
8 | 1954 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
9 | 1955 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | ||
10 | 1956 | View | View | View | View | View | View | View | View | View | View | View | View |
Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld | Dnld |
తెనాలి రామకృష్ణ కథలు - 15 రామలింగడి రాజభక్తి
ప్రశ్న : సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలమా?
30, మార్చి 2020, సోమవారం
తెనాలి రామకృష్ణ కథలు - 14 వింతపరిష్కారం
ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి !
ప్రశ్న:చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?
29, మార్చి 2020, ఆదివారం
రామాయణం గురించి నాలుగు విషయాలు తెల్సుకోండి
టిట్టిభం అనేది చాలా చిన్న పక్షి జాతి. దీన్నే లకుముకి పిట్ట అంటాం.
24, అక్టోబర్ 2018, బుధవారం
JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION టెస్ట్ (JNVST) క్లాస్ VI 2019-2020
నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV లు) ప్రారంభించారు. ప్రస్తుతం JNV లు వ్యాప్తి చెందుతాయి 28 రాష్ట్రాలు మరియు 07 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి సహ విద్యాశాలలు ఒక స్వతంత్ర సంస్థ ద్వారా పూర్తిగా భారతదేశ ప్రభుత్వం ఆర్ధికంగా నిర్వహించబడుతుంది
సంస్థ, నవోదయ విద్యాలయ సమితి. JNV లలో అడ్మిషన్స్ ద్వారా తయారు చేస్తారు
క్లాస్ VI కు JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION టెస్ట్ (JNVST). ఈ
JNV లలో బోధన మాధ్యమం వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాష గణితం మరియు సైన్స్ మరియు సామాజిక కోసం హిందీ తరువాత క్లాసు VIII మరియు ఇంగ్లీష్ సైన్స్. JNV ల యొక్క విద్యార్ధులు X మరియు XII తరగతి పరీక్షల కోసం కనిపిస్తారు
సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ బోర్డ్. పాఠశాలల్లో విద్య ఉచితం బోర్డు మరియు వసతి, ఏకరీతి మరియు పాఠ్యపుస్తకాలు, రూ. 600 / - నెలకు విద్యావయ వికాస్ నిధి వైపుగా మాత్రమే క్లాసులు IX నుండి XII వరకు విద్యార్థులు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్ధులు, బాలికలు, విద్యార్ధులు కుటుంబ ఆదాయం పేదరికం (BPL) క్రింద మినహాయించబడింది. ప్రతి విద్యార్థికి రూ .1500 / - తల్లిదండ్రులందరికీ ప్రతి నెలలో విద్యార్థులందరి నుండి సేకరించబడుతుంది.
జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ - 2019
JNV లలో క్లాస్- VI కు ప్రవేశపెట్టిన JNV ఎంపిక టెస్ట్ అకాడెమిక్ సెషన్ కోసం
2019-20 శనివారం, ఏప్రిల్ 6, 2019 న, 11:15 A.M. జరుగును
ఒక దశలో అన్ని జవహర్ నవోదయ విద్యాలయాలకు.
ఆన్లైన్ దరఖాస్తును సమర్పించే చివరి తేదీ నవంబర్ 30
Click Here to Visit Official Website
Click Here to Get Online Application
26, ఆగస్టు 2018, ఆదివారం
*0* కి విలువెంత
*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే
*సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు!
*0* లేకుండా
*పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు!
*అంకెల* దరిజేరి అది విలువలను పెంచు!
పదముల దరిజేరి పదార్థములనే కూర్చు!
*సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె!
*అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!
*పది* మధ్యలో దూరి
*పంది* గా మారె!
*నది* మధ్యలో దూకి
*నంది* గా మారె!
ప్రతి *కొంప* లోనూ
అది తిష్ట వేసింది!
*0* లేనట్టి *సంసారమే* లేదు!
*కాంగి* లోనూ దూరె!
*దేశం* లోనూ దూరె!
*కమలం* లోనూ దూరే !
అది *రాజకీయం* కూడా నడుపుచుండె!
*పంచాయతీ* నుండి *పార్లమెంటు* వరకూ అది మెంబరై ఉండ!
*గుండుసున్నా*
అని ఎగతాళి చేయకు
*గూండా* గా మారి రుబాబు చేయు!
*ఆరంభము* న *0*! *అంత* మందున *0*!
*జననం* లో *0*!
*మరణం* లో *0*!
*శూన్యం* లో *0*! *అనంతము* లో *0*!
*ఇందూ*, *అందూ*
అను సందేహమేల!
*అండ*, *పిండ*, *బ్రహ్మాండము* లలో *0*!
*సత్యం*,
*శివం*,
*సుందరం*
అన్నింటిలోనూ అది అలరారుతోంది!
*0* తోటే ఉంది
*అందం*! *ఆనందం*!
*జీవితం* లో చివరకి మిగిలేది *0* !
*గోవిందా*! *ముకుందా*! *శంభో*! *శంకరా*!
*సున్నాలు* గలవే ఈ భగవన్నామాలు అన్నీ!
*ఏడుకొండల* వాడా! *వెంకట* రమణా!
నీకు నామాలతో పాటు అందు *సున్నాలు* లేవా!
తిరుపతిలో ఎక్కు ప్రతి *కొండ* లోనూ *0*!
తిరిగి దిగి వచ్చు ప్రతి *గుండు* లోనూ *0*!
ఇంత మహిమ గల *0* -
మరి *గుడి* లోను లేదని, *బడి* లోను లేదని
దిగులెందుకన్నా!
*గుడి* లోన జేరి *గుండి* గా,
*బడి* లోన జేరి *బండి* గా మారడం దాని *అభిమతం* కానే కాదన్నా!
కనుక గుడి *గంట* లో చేరి, బడి *గంట* లోనూ చేరి
మోత మోగిస్తోందన్నా!
ఆ మోత *నాదం* లోనూ *0*!
*కాలం* తోటే అది పరుగులిడుతోంది!
ప్రతి *గంట*,
ప్రతి *దినం*,
ప్రతి *వారం*,
ప్రతి *పక్షం*,
ప్రతి *మాసం*,
ప్రతి *సంవత్సరం*,
అన్నిటా ఉండి *కాలచక్రo* ను అది తిప్పుతోంది!
*వారం*, *వర్జ్యం* అంటూ, *గ్రహం* - *గ్రహణం* అంటూ
*పంచాంగం* అంతా *సున్నా* ల మయమే!
*దేహం* తోటే అది అంటిపెట్టుకుని ఉండె!
*కంటి* లోనూ *0*!
*పంటి* లోనూ *0*!
*కంఠం* లో *0*!
*కండరం* లో *0*!
*చర్మం* లో *0*!
*రక్తం* లో *0*!
*దాహం* లో *0*!
*మోహం* లో *0*!
*రాగం* లో *0*! *అనురాగం* లో *0*!
*సరసం* లో *0*!
*విరసం* లో *0*!
*కామం* లో *0*!
*క్రోధం* లో *0*!
*నరనరం* లో అది *జీర్ణించుకు* ని పోయె!
*రోగం* లో *0* ! దానికి చేసే *వైద్యం* లో *0*!
*అంగాంగము* న *0* అంటిపెట్టుకుని ఉండ
*దేహం* తోటే అది దహనమగుననిపించె!
తీరా చితా *భస్మం* చూడ అందు కూడ కనిపించె!
మన గతులనే మార్చివేసి అది *గంతు* లేస్తోంది!
"జైహో సున్నా.
జయ జయహోసున్నా" ౦ "..