FAC అలవెను గురించి వివరణ.
విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్‌ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC హెచ్‌ఎంలుగా.__FAC MEO లుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. ఈ విషయమై వివరణ.
14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.
- మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్ అలవెనుస్ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.
- తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సుస్ చెల్లిస్తారు.
- ఒకరోజు గ్యాప్ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే. __ మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అంద్ అలవెన్సులను FAC Allowance గా చెల్లిస్తారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి