ఓ దశ పురోగమనం
మరో దశ తిరోగమనం
........................................
వరదప్రవాహాలలో.......
ఉప్పొంగిన నదులూ.......
ఎండిపోతాయీ..............
చుక్కనీరు లేకుండా......
కొలనలూ..........,........
ఎండిపోతాయీ...........
వాన కాలంలో నిండి.....
కళ కళ.....................
లాడుతుంటాయీ......
పంట భూములు.......
భీటలు వారి............
సస్యశ్యామల...........
మవుతుంటాయీ.......
చెట్లు ఆకులు రాల్చి......
చిగురిస్తుంటాయీ........
పర్వతాలు.................
పెరుగుతుంటాయీ......
తరుగుతుంటాయీ......
రాజ్యం విపత్కకర........
సంక్షోభంలోకి..............
వెళ్ళినప్పుడు..............
ప్రజలు రాజును.......
గద్దె దించడం..........
తద్యం..................
ఓ దశ పురోగమనం
మరో దశ తిరోగమనం
షేక్ రంజాన్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి