ఆటవెలది పద్యం - 3 - రచన శ్రీమతి యం. రమ 8:28:00 PM – by Danasri 1 This is a simple translate button. ఆటవెలది పద్యంచదువునేర్చకూడా సంస్కారమును లేక సార్థకంబుకాదు సాధనెపుడు విద్యవినయమున్న విద్యార్థివిలసిల్లు విజయపథమునందు వెలుగులీను. - రచన శ్రీమతి యం. రమ దీన్ని ఈమెయిల్ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండి
విద్య వల్ల వినయం
రిప్లయితొలగించండివినయం వల్ల విజయం తథ్యం
అని మీ పద్యం ఆవిష్కరించింది.
మీకు శుభాభినందనలు మేడం!!
💐💐💐💐