ఆహా ఎంతమార్పు
......................
కాలుష్యము తొలగిపోయ్యాను
చెట్టు కొమ్మ చిగురించెను
ఆకుపైన సీతాకోకచిలుక
రెమ్మ నుండి మొగ్గలెన్నో
పూల నుండి కాయలెన్నో
కాయ రంగు మారిపొయ్యాను
~ఆహా ఎంతమార్పు
ఫ్యాక్టరీలు మూతపడ్డవి
పర్వతాలు బయటపడినవి
నది జలాలు రంగుమారేను
నెమలి నాట్యమాడుతున్నది
కోకిల పాటపాడుతున్నది
జింక పరుగులెడుతున్నది
పిచ్చుక గూడుకడుతున్నది
~ఆహా ఎంతమార్పు
జనసాంద్రత తక్కువయా
శబ్ద కాలుష్యము తగ్గిపోయి
నీటి కలుషితము కాకపోయా
కలుషిత ఆహారము లేకపోయా
డ్రైనేజీలు శుభ్రమయా
దోమలు ఈగలు లేకపోయా రోగాలు రాకపాయా
~ఆహా ఎంతమార్పు
ఇంటికి పరిమితమై
ఇల్లు శుభ్రత చేయచుంటిరి
పాత రోలు బయట పడే
రోకలి చేత బూని
మానిసన కారం దంచుతుంటిరి
గొడ్డు కారం నూరుతుంటిరి
~ఆహా ఎంతమార్పు
మూలనున్న చల్ల కవం
కడవలోన పెరుగును
చిలికి చిలికి వెన్నెతీసి
నేయిని చేస్తుంటిరి
~ఆహా ఎంతమార్పు
రచయిత.......
షేక్ రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం
......................
కాలుష్యము తొలగిపోయ్యాను
చెట్టు కొమ్మ చిగురించెను
ఆకుపైన సీతాకోకచిలుక
రెమ్మ నుండి మొగ్గలెన్నో
పూల నుండి కాయలెన్నో
కాయ రంగు మారిపొయ్యాను
~ఆహా ఎంతమార్పు
ఫ్యాక్టరీలు మూతపడ్డవి
పర్వతాలు బయటపడినవి
నది జలాలు రంగుమారేను
నెమలి నాట్యమాడుతున్నది
కోకిల పాటపాడుతున్నది
జింక పరుగులెడుతున్నది
పిచ్చుక గూడుకడుతున్నది
~ఆహా ఎంతమార్పు
జనసాంద్రత తక్కువయా
శబ్ద కాలుష్యము తగ్గిపోయి
నీటి కలుషితము కాకపోయా
కలుషిత ఆహారము లేకపోయా
డ్రైనేజీలు శుభ్రమయా
దోమలు ఈగలు లేకపోయా రోగాలు రాకపాయా
~ఆహా ఎంతమార్పు
ఇంటికి పరిమితమై
ఇల్లు శుభ్రత చేయచుంటిరి
పాత రోలు బయట పడే
రోకలి చేత బూని
మానిసన కారం దంచుతుంటిరి
గొడ్డు కారం నూరుతుంటిరి
~ఆహా ఎంతమార్పు
మూలనున్న చల్ల కవం
కడవలోన పెరుగును
చిలికి చిలికి వెన్నెతీసి
నేయిని చేస్తుంటిరి
~ఆహా ఎంతమార్పు
రచయిత.......
షేక్ రంజాన్
TSUTF జిల్లా కార్యదర్శి ఖమ్మం
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి