LATEST UPDATES

24, అక్టోబర్ 2018, బుధవారం

JAWAHAR NAVODAYA ​​VIDYALAYA SELECTION టెస్ట్ (JNVST) క్లాస్ VI 2019-2020

Click Here to Get Online Application నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం, భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలు (JNV లు) ప్రారంభించారు. ప్రస్తుతం JNV లు వ్యాప్తి చెందుతాయి 28 రాష్ట్రాలు మరియు 07 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి సహ విద్యాశాలలు  ఒక స్వతంత్ర సంస్థ ద్వారా పూర్తిగా భారతదేశ ప్రభుత్వం ఆర్ధికంగా నిర్వహించబడుతుంది సంస్థ,...

26, ఆగస్టు 2018, ఆదివారం

*0* కి విలువెంత

*0* కి విలువెంత అని *పంతుల్ని* అడిగితే *సున్నా* కి విలువేంటి? *శూన్యం* అంటాడు! *0* లేకుండా *పంతులూ* లేడు! ఏ *పండితుడూ* లేడు! *అంకెల* దరిజేరి అది విలువలను పెంచు! పదముల దరిజేరి పదార్థములనే కూర్చు! *సున్న* ప్రక్కన *0* చేరి *సున్నం* అయ్యె! *అన్న* ప్రక్కన *0* చేరి *అన్నం* అయ్యె!  *పది* మధ్యలో దూరి *పంది* గా మారె! *నది* మధ్యలో దూకి *నంది* గా మారె! ప్రతి *కొంప* లోనూ అది తిష్ట వేసింది! *0* లేనట్టి...

23, జులై 2018, సోమవారం

Good Words

*ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం* *మౌనం మనస్సుని  శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్దిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్నీ శుద్ది చేస్తుంది అలాగే క్షమాపణ సంబంధాలను...

17, జులై 2018, మంగళవారం

కాళిదాసు గర్వభంగం

కాళిదాసు గర్వభంగం మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక... ‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది. కాళిదాసు: ‘నేను...

15, జులై 2018, ఆదివారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు ✓అడవులు మానవ మనుగడకు జీవనాధారం ✓చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు ✓పచ్చదనం-మన ప్రగతికి సంకేతం ✓జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం ✓భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం ✓వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం ✓వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు ✓ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం ✓మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం ✓మట్టి...

5, జులై 2018, గురువారం

మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..!

*Health Tip* 🛑 మలబద్దకాన్ని దూరం చేసే చిట్కాలు..! *స్థూలకాయం, మధుమేహం, థైరాయిడ్‌, ఎక్కువ సేపు కూర్చోవడం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు వంటి అనేక అంశాల కారణంగా చాలా మందికి నేటి తరుణంలో మలబద్దకం వస్తున్నది. దీని వల్ల గంటల తరబడి బాత్ రూంలో కుస్తీలు పడాల్సి వస్తున్నది. అయినప్పటికీ విరేచనం సుఖంగా అవుతుందా..? అంటే.. కావడం లేదు. దీంతో రోజంతా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. అయితే కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను...

వెర్రి వెంగళమ్మలు - కథ

            *వెర్రి వెంగళమ్మలు* *అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ...