కుటుంబ నియంత్రణ ప్రత్యేక క్యాజువల్ లీవులు
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స(TUBECTOMY) చేయించుకున్న మహిళా ఉద్యోగికి 14 రోజులు,పురుష ఉద్యోగికి 6 రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవు మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.1415 M&H,Dt:10-6-1968)
* కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స భార్య చేయించుకున్న సంధర్భంలో ఆమెకు సహాయం చేయుటకు భర్తకు 7 రోజుల సెలవు మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.802 M&H
Dt:21-4-1972)
(G.O.Ms.No.802 M&H
Dt:21-4-1972)
* గర్భనిరోధక సాధనం(లూప్) అమర్చుకున్న రోజు స్పెషల్ సి.ఎల్ మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P
Dt:13-4-1982)
(G.O.Ms.No.128 F&P
Dt:13-4-1982)
* రీకానలైజేషన్ ఆపరేషన్ కై మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆ మేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H
Dt:19-2-1981)
(G.O.Ms.No.102 M&H
Dt:19-2-1981)
* మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్ (గర్భసంచి తొలగింపు) చేయించుకున్నప్పుడు 45 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 Fin
Dt:1-4-2011)
(G.O.Ms.No.52 Fin
Dt:1-4-2011)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి